భక్తి, ముక్తి, రక్తి అనే మూడు అంశాల చుట్టూనే కథలయినా, కావ్యాలయినా ఆఖరికి సినిమాలయినా తిరుగుతూ ఉంటాయి, ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్లు చూసి ఎంజాయ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా నీలి చిత్రాలు ఇప్పుడు కోకొల్లలు. అలాంటి చిత్రాల్లో నటించి ఇప్పుడు వెండితెర మీద పేరు తెచ్చుకున్న సన్నీలియోన్‌ తన గతాన్ని నిజాయితీగా ఒప్పుకుంది. ఆమెను శంకించాల్సిన పనిలేదు.

అయితే సన్నీలియోన్‌ నటించిన నీలి చిత్రాల్లో 'లెస్బియనిజం' కూడా ఉంది. స్వలింగ శృంగారంలో కూడా ఆమె నటించింది. ఆడా మగా శృంగారం అనేది సహజం. అసహజమైన ఆ ప్రక్రియలో పాల్గొనాలంటే  దాని మీద ఇష్టం ఉన్నవాళ్లే ఆ పని చేయగలరు. అలాంటి చిత్రాల్లో నటించిన సన్నీలియోన్‌ స్వజాతి సంపర్కం ఎలా చేయగలిగింది. ఈ ప్రశ్నకు కూడా సన్నీలియోన్‌ ధైర్యగా సమాధానం చెప్పింది.

హోమోసెక్స్‌వల్స్‌ అనే ప్రక్రియను ఇప్పటికీ ఎంతో మంది ఎంచుకుంటున్న మార్గం. ఇందులో కూడా బైసెక్సువల్స్‌ అంటే అటూ ఇటూ కూడా ఎంజాయ్‌ చేసేవాళ్లుంటారు. అలాంటి సెన్స్‌ నాకూ ఉంది. అందుకే అలాంటి ప్రక్రియలో పాల్గొన్నానంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈమె నటించిన నీలి చిత్రాలనే ఎక్కువ మంది వీక్షించిన రికార్డ్‌ కూడా ఉందట. సెక్సీగా కనిపించే సన్నీలియోన్‌లో రెండు షేడ్స్‌ ఉండటం విచిత్రమే.

Tags: Movies, Sunny leone bollywood movie news

Translate

Powered by Blogger.

- Copyright © తెలుగు న్యూస్ - 24 Tolly -Metrominimalist- Powered by Blogger - Designed by Johanes Djogan -