Showing posts with label News. Show all posts

పూనమ్‌పాండేకి తగ్గ హీరో దొరకలేదట


నా గ్లామర్‌ ముందు ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌ వున్న దొరకడంలేదు.. అంటూ హాట్‌ మోడల్‌, ‘నషా’ ఫేం పూనమ్‌ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. దొరక్క దొరక్క ఓ అవకాశం దొరికింది చాన్నాళ్ళ తర్వాత పూనమ్‌ పాండేకి. ‘హెలెన్‌’ అనే సినిమాలో పూనమ్‌ పాండే నటించనున్న విషయం విదితమే. అయితే ఇందులో పూనమ్‌ సరసన నటించే హీరో కోసం అన్వేషణ జరుగుతోందట.

దాదాపు 1000 మంది మోడల్స్‌, బాలీవుడ్‌ స్టార్స్‌ని పరిశీలించిన దర్శక నిర్మాతలకి పూనమ్‌ పాండే హాట్‌ అప్పీల్‌కి సరితూగే ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌ వున్న హీరో దొరక్కపోవడంతో డీలాపడ్డారట. వినడానికి పెద్ద జోక్‌లా అనిపించడంలేదూ.! పూనమ్‌ పాండే ఏం చెప్పినా ఇలానే వుంటుంది మరి.

తెలుగులో ఓ సినిమా చేసిన పూనమ్‌ పాండే, ఆ సినిమా పబ్లిసిటీ కోసం పలుమార్లు హైద్రాబాద్‌కి వచ్చినా, కనీసం ఐటమ్‌ బాంబ్‌లా కూడా ఆమె గురించి టాలీవుడ్‌లో ఎవరూ ఆలోచించలేదు. బాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. ఎవరూ పూనమ్‌తో నటించేందుకు ముందుకు రాకపోవడంతో ‘హెలెన్‌’ సినిమా అటకెక్కిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని కవర్‌ చేయడానికే ఇలా ‘నాకు తగ్గవాడు దొరకలేదు’ అని ఘాటన స్టేట్‌మెంట్స్‌ గుప్పించేస్తోంది పూనమ్‌ పాండే.

Tags: Bollywood, Helen, Poonam Pandey, Tollywood
Tag :

నీలి చిత్రాలు అన్నాక అవన్నీ ఉంటాయి కదా

భక్తి, ముక్తి, రక్తి అనే మూడు అంశాల చుట్టూనే కథలయినా, కావ్యాలయినా ఆఖరికి సినిమాలయినా తిరుగుతూ ఉంటాయి, ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్లు చూసి ఎంజాయ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా నీలి చిత్రాలు ఇప్పుడు కోకొల్లలు. అలాంటి చిత్రాల్లో నటించి ఇప్పుడు వెండితెర మీద పేరు తెచ్చుకున్న సన్నీలియోన్‌ తన గతాన్ని నిజాయితీగా ఒప్పుకుంది. ఆమెను శంకించాల్సిన పనిలేదు.

అయితే సన్నీలియోన్‌ నటించిన నీలి చిత్రాల్లో 'లెస్బియనిజం' కూడా ఉంది. స్వలింగ శృంగారంలో కూడా ఆమె నటించింది. ఆడా మగా శృంగారం అనేది సహజం. అసహజమైన ఆ ప్రక్రియలో పాల్గొనాలంటే  దాని మీద ఇష్టం ఉన్నవాళ్లే ఆ పని చేయగలరు. అలాంటి చిత్రాల్లో నటించిన సన్నీలియోన్‌ స్వజాతి సంపర్కం ఎలా చేయగలిగింది. ఈ ప్రశ్నకు కూడా సన్నీలియోన్‌ ధైర్యగా సమాధానం చెప్పింది.

హోమోసెక్స్‌వల్స్‌ అనే ప్రక్రియను ఇప్పటికీ ఎంతో మంది ఎంచుకుంటున్న మార్గం. ఇందులో కూడా బైసెక్సువల్స్‌ అంటే అటూ ఇటూ కూడా ఎంజాయ్‌ చేసేవాళ్లుంటారు. అలాంటి సెన్స్‌ నాకూ ఉంది. అందుకే అలాంటి ప్రక్రియలో పాల్గొన్నానంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈమె నటించిన నీలి చిత్రాలనే ఎక్కువ మంది వీక్షించిన రికార్డ్‌ కూడా ఉందట. సెక్సీగా కనిపించే సన్నీలియోన్‌లో రెండు షేడ్స్‌ ఉండటం విచిత్రమే.

Tags: Movies, Sunny leone bollywood movie news
Tag :

అడిగితే తప్పేంటి: సన్నీలియోన్‌






నా ఇమేజ్‌ని నిర్మాతలు క్యాష్‌ చేసుకుంటున్నప్పుడు.. నాకున్న డిమాండ్‌ని నేను క్యాష్‌ చేసుకుంటే తప్పేంటి.? అని ప్రశ్నిస్తోంది అడల్ట్‌ సినిమాల్లోంచి మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లోకొచ్చిన బాలీవుడ్‌ లేటెస్ట్‌ అండ్‌ హాటెస్ట్‌ బ్యూటీ సన్నీలియోన్‌. ప్రస్తుతం కోటికి పైనే పలుకుతోంది సన్నీలియోన్‌ రెమ్యునరేషన్‌. కొందరు రెండు కోట్లు కూడా ఇచ్చి సన్నీలియోన్‌ని తమ సినిమాల్లో బుక్‌ చేసుకుంటున్నారు. సన్నీలియోన్‌కి తెలుగులో ‘కరెంటు తీగ’ సినిమా కోసం 75 లక్షలు చెల్లించినట్లు ఆ సినిమా హీరో మంచు మనోజ్‌ ఓ సందర్భంలో చెప్పేశాడు. అయితే ప్రస్తుతం సన్నీలియోన్‌ 3 కోట్ల దాకా డిమాండ్‌ చేస్తోందన్నది బాలీవుడ్‌లో విన్పిస్తోన్న తాజా గాసిప్‌. రెమ్యునరేషన్‌ గురించి తనపై వస్తున్న గాసిప్స్‌లో ఎంతో కొంత నిజం లేకపోలేదంటోంది సన్నీలియోన్‌. ‘నా డిమాండ్‌ని నేను క్యాష్‌ చేసుకుంటాను.. నాకేమీ ఊరికే ఇవ్వడంలేదు కదా.. చాలా కష్టపడ్తున్నాను..’ అంటున్న సన్నీలియోన్‌, ఇదే జోరు కొనసాగితే 5 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగే అవకాశమూ వుందని కాన్ఫిడెంట్‌గా చెప్తుండడం గమనార్హం. తాజాగా ‘కుచ్‌ కుచ్‌ లోచా హై’ సినిమా ట్రైలర్‌లో సన్నీలియోన్‌ ఓ రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోసేసింది. సినిమా ప్రమోషన్‌కి సహకరిస్తుండడం, సన్నీలియోన్‌ సినిమాలకు మినిమమ్‌ గ్యారంటీ వుండటం వెరసి, ఆమె కాస్సేపు తమ సినిమాలో కన్పించినా చాలనుకుంటున్నారు బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు. అందుకే రెమ్యునరేషన్‌ విషయంలో రోజురోజుకీ హైక్‌ కన్పిస్తోంది సన్నీలియోన్‌కి.
Tags: Sunny Leone, Telugu News, Bollywood Movie, karentu theega telugu movie news.
Tag :

Translate

Powered by Blogger.

- Copyright © తెలుగు న్యూస్ - 24 Tolly -Metrominimalist- Powered by Blogger - Designed by Johanes Djogan -